Friday, July 10, 2015

 భారత కమ్యునిస్ట్ పార్టీ (మార్క్సిస్టు) మనుబోలు మండల కమిటీ  సమావేశము తేది 10-7-2015న ఉదయం 10 గం లకు సుర్తాని నరేంద్ర గారి అద్యక్షతన జరిగింది.కార్యదర్శి కటికాల వెంకటేశ్వర్లు పాల్గొనారు 
1-8-2015 నుండి 14-8-2015 వరకు ప్రజా సమస్యలపై మండలం లో పర్యటించి సమస్యలు గుర్తించి ప్రజలను సమీకరించి ఆదోల్లన కార్యక్రమాలు చేపడుతాం. డేగపూడి నుండి గోట్లపాల్లెం వరకు కాలువ  త్రావి తెలుగుగంగ నీళ్ళు బందేపల్లి బ్రాంచి కాలువకు వదలాలి. కట్టువపల్లి  పేదల భూములు పరిశ్రమలుకు ఇవ్వరాదు. రైతులుకు పట్టాదారు పాసుపుస్తకాలు వెంటనే ఇవ్వాలి . పాల ధరలు పెంచాలి. కౌలు రైతులుకు పాసు పుస్తకాలు ఇవ్వాలి.ఉపాధి హామీ పనులు కల్పించాలి.పేదలకు ఇవ్వాల్సిన ప్రభుత్వ భూములు పీఓ బి  నుంచి తొలగించి పేదలకు పట్టాలు ఇవ్వాలి. వృదులుకు, వితంతువులుకు ,వికలాంగులుకు ఫెంషన్లు ఇవ్వాలని ఆందోళనలు చేయాలని నిర్ణయించడం జరిగింది.
ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేసుకొని కార్యక్రమాలు ప్రారంబిస్తాం

No comments:

Post a Comment