ఈ-కేబినెట్ పరిస్థితి ఏంటో?
Posted On Sat 18 Jul 23:05:04.280704 2015
రాష్ట్రాన్ని సారకేతికంగా అభివృద్ధి చేస్తా... ఎక్కడ చూసినా ఐటి కనిపిరచాలి.. చేతిలో కంప్యూటర్‌తో కదలకురడా పాలిరచేయాలి... ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలు... ఆచరణలూ మాత్రం ఎక్కడా కనిపిరచడం లేదు. ఆయన వద్దకు వెళ్లే అధికారులు కూడా తమ చేతిలో ఉన్న ల్యాప్‌టాప్, ఐపాడ్‌లను చంద్రబాబుకు కనిపిరచేలా జాగ్రత్తలు పడుతున్నారే తప్ప.. వాటి వినియోగంపై అరతగా దృష్టి సారిరచడం లేదన్నది సుస్పష్టం. ఇప్పుడు చంద్రబాబులో కూడా అటువంటి భావాలే కనిపిస్తున్నాయి. అరతా ఐటిగా మారుస్తానన్న ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ సమావేశాలను కూడా సారకేతికంగా నిర్వహిరచాలన్న భావనతో ఈ-క్యాబినెట్ విధానానికి తెరతీశారు. ఈ భేటీల్లో కూడా అధికారులు, మంత్రులు ల్యాప్‌టాప్‌లతో చర్చిరచేరదుకు ప్రాధాన్యతనిచ్చినప్పటికీ అరతగా ఫలితాలు లభిరచలేదు. ఇక పూర్తి స్థాయి ఈ-క్యాబినెట్‌ను అమలుచేసే పరిస్థితులు bంతమాత్రం కనిపిరచడంలేదు. ఇక పుష్కరాక సమయంలో రాజమండ్రిలో నిర్వహిరచనున్న మంత్రివర్గ సమావేశాన్ని ఈ-క్యాబినెట్‌గా నిర్వహిరచేరదుకు అనుకోని అతిథిగా అవకాశం లభిరచిరదని సారకేతిక నిపుణులు అరటున్నారు. కేవలం మంత్రులు రాజమండ్రిలో ఉరటూ హైదరాబాద్‌లోని అధికారులతో ఈ-క్యాబినెట్ నిర్వహిరచవచ్చునని వారు సూచిస్తున్నారు. అయితే బాబుగారి మనసులోకి మాత్రం ఈ సూచనలు ఎక్కుతున్నట్లు కనిపిరచడం లేదట. మరి ఈ-క్యాబినెట్ పరిస్థితి ఏమిటో అర్థంకావడం లేదని ఐటి పరిజ్ఞానంపై తపన ఉన్న కొద్దిమంది సీనియర్ అధికారులు కూడా వాపోతున్నారు.
- పటౌడీ
- పటౌడీ
Taags :
No comments:
Post a Comment