స్విస్ చాలెంజ్‌పై స్టే
Sakshi | Updated: September 13, 2016 07:07 (IST)
స్విస్ చాలెంజ్‌పై స్టే వీడియోకి క్లిక్ చేయండి
నోటిఫికేషన్లలో తదుపరి చర్యలన్నీ నిలిపివేత
హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
ఏపీ ప్రభుత్వం, సీఆర్‌డీఏ ప్రతీ చర్యను తప్పుపట్టిన న్యాయస్థానం.. ఒక్కో తప్పును ఎత్తిచూపి.. దానిపై సుదీర్ఘంగా చర్చించిన కోర్టు
ఆదాయ వివరాల బహిర్గతం తప్పనిసరి..
అది కూడా ప్రాథమిక దశలోనే వెల్లడించాలి
చెప్పకపోవటం ఏపీఐడీఈ చట్టానికి విరుద్ధం
వివరాలు లేకుండా పోటీ ప్రతిపాదనలు అసాధ్యం
ఇక్కడంతా రివర్స్‌లో ప్రక్రియ ప్రారంభమైంది
ప్రతిపాదనలు తమకే తెలియవని ప్రభుత్వం ఒప్పుకుంది
అలాంటప్పుడు అవి రాష్ట్రానికి ప్రయోజనమనే నిర్ణయానికి ఎలా రాగలరు?
No comments:
Post a Comment