స్టేటస్ కన్నా ప్యాకేజీలు ఎక్కువ బెనిఫిట్స్ ,..బాబు
ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు మాటలు.. కేంద్రం ఏపీకి స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇచ్చారని, అది 15 సంవత్సరాలు ఇవ్వండని నరేంద్రమోడీని కోరారు. ఎందుకు 15 సంవత్సరాలు అవసరం అవుతుందో కూడా క్లియర్‌గా వివరించారు. పరిశ్రమలు రావడానికే 3 ఏళ్లు పడుతుందని, ఆ తర్వాత వాళ్ళు సెటప్ చేసుకుని ఆచరణలోకి తీసుకురావడానికి మరో ఐదేళ్లు పడుతుందని, దాని బెనిఫిట్స్ పొందడానికి మరికొంత సమయం పడుతుందని పేర్కొన్నారు. కానీ.. సీఎం అయిన తర్వాత చంద్రబాబు మడపతిప్పారు. స్టేటస్ కన్నా ప్యాకేజీలు ఎక్కువ బెనిఫిట్స్ కేంద్రం ఇస్తామంటే.. ఎవరు కాదంటారని అభిప్రాయపడ్డారు. ఈ విధంగా ఉన్న చంద్రబాబు, మోడీ వైఖరిని చూసి.. ప్రతి ఆంధ్రుడు తనకు జరిగిన, జరుగుతున్న అన్యాయానికి అంతకంతకు రగిలిపోతున్నాడు.

No comments:
Post a Comment