Wednesday, September 21, 2016

కర్రలతో, కత్తులతో, గొడ్డళ్ళతో అమాయకులపై దాడులు చేస్తూ, హత్యలు చేస్తూ బరి తెగించి వీరంగం వేస్తున్న గోరక్షక ముఠాలకు ఇప్పుడు తుపాకులు కావాలట.
పాలకుల అండతో దళితుల, ముస్లింల నెత్తురు పారిస్తున్న ఈ గోరక్షక గూండాలు ఇప్పుడు తమకు తుపాకీ లైసెన్సులు కావాలని డిమాండ్ చేస్తున్నారు.ఉగ్రవాదులను ఎదుర్కోవడానికి కాదండోయ్ . ఉగ్రవాదం కంటే గోవే వీరికి ముఖ్యం
.

No comments:

Post a Comment