" మేడే మనది కాదు " - వెంకయ్య
_ శ్రమ శక్తీ విలువ తెలియని వాళ్లకి శ్రమ జీవుల కోసం ఏమి తెలుస్తుంది . కమ్యూనిస్టులు అన్ని పంచమంటారు , అవును నిజమే > మతం పేరుతో మీలా ఆస్తులు పెంచుకుంటూ పోరు కనుక .
- కార్మికులు లేకుండా, వారి పోరాట ఫలితం గా వచ్చిన చట్టాలు మీరు తుంగలో తొక్కాలని చూస్తుంటే మీకు మేడే" ప్రాధాన్యత ఎలా తెలుస్తుంది ? -
- పంచుకుంటూ పోతే పంచె కూడా మిగలదా? మీ , మీ ఆస్తులు, మీ కార్పొరేట్ బాబుల ఆస్తులు పెంచుకోడానికి రాజ్య సభకు వెళ్లారు కదా!?
- కనీస వేతనం కార్మికులకు అడిగితె మీకు పట్టదు . అదే కార్మికుల ఓట్లతో మీరు గెలిచారు . అవాకులు , చెవాకులు మాట్లాడితే అదే కార్మికులు పంచెలు ఊడేలా మీ కాషాయ మూకల్ని తరిమి, తరిమి కొడతారు

No comments:
Post a Comment