Monday, September 26, 2016



ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా వద్దు ప్రత్యేక ప్యాకేజీయే ముద్దు అని అధికార తెలుగుదేశం నేతలు లంకించుకున్న ప్రచారంలో ఎంత మాత్రం వాస్తవం లేదని ఆ పార్టీ నేతలు ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి భారీ పెట్టుబడులతో ఇంతకాలం క్యూ కట్టిన వైనాలు ఒకటొకటిగా వెలుగు చూస్తున్నాయి. ఉత్తరాఖండ్‌ ఏర్పడ్డాక కేంద్రంలోని అప్పటి సర్కారు ఆ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించింది. హోదా వల్ల లభించే లాభాలను మూటగట్టుకునేందుకు ఎపి నుంచి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వారిలో టిడిపికి చెందిన కేంద్ర మంత్రి సుజనా చౌదరి...
మరింత చూడండి

No comments:

Post a Comment