Sunday, September 18, 2016

నెల్లూరులో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో "నవ్యాంధ్రప్రదేశ్ - ప్రత్యేక హోదా చర్చవేదిక" జరిగింది. రాష్ట్రానికి చట్టపరమైన ప్రత్యేక హోదా వల్ల రాష్ట్ర అభివృద్ధి , ప్రజల అభివృద్ధి నిరుద్యోగ యువత తోపాటు భవిష్యత్తు తరాలకు ఉపయోగ పడుతుంది, కానీ చట్ట బద్దతలేని ప్రత్యేక ప్యాకేజీ , ప్రత్యేక సహాయం వల్ల రాష్ట్రం పై కేంద్రం ఒత్తిడి అదుపు ఆజ్ఞలు పెరుగుతుంది , ఆర్థిక అవినీతి వంటి అనేక సందేహాలు ఉత్పన్నమవుతాయి చర్చల్లో పాల్గొన్న విద్యార్థి, యువజన , ఉద్యోగ ఉపాధ్యాయ, కార్మిక, ప్రజాసంఘాల నాయకులు అభిప్రాయ పడ్డారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రజల్లో అవగాహన కల్పించాలని , ఉద్యమం తీసుకుని రావాలని కోరారు.

No comments:

Post a Comment