Thursday, September 8, 2016

ఏపీకి చేయబోయే సాయానికి సంబంధించిన వివరాలను కేంద్రం పీఐబీ వెబ్‌సైట్‌లో పెట్టింది. నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఏపీకి ప్రత్యేక సాయంపై చేసిన ప్రకటనను యధాతథంగా గురువారం వెబ్‌సైట్‌లో పెట్టారు. ఏపీకి ప్రత్యేక హోదావల్ల కలిగే ప్రయోజనాలను కలిగించామని సైట్‌లో పొందుపరిచారు. ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనేజేషన్ యాక్ట్‌లో ఉన్న మేరకు ఏ రకమైన సాయం చేయాలనే విషయాన్ని వెబ్ సైట్‌లో ఉంచారు.
నాలుగు కేటగిరీల కింద ఏపీకి ప్రత్యేకసాయం అంటూ నీతి ఆయోగ్‌ సిఫార్సులను ఈ వెబ్ నోట్‌లో పొందుపరిచారు. సె...
మరింత చూడండి

No comments:

Post a Comment