Friday, August 21, 2015

Press meet

ప్రచూరణార్దం.        తేది: 21-8-2015   స్థలం: cpm office. Manubolu.
విద్యార్దులు, రైతులు ఆత్మహత్యలుకు మూలకారణం ప్రభుత్వ సంస్కరణలే.
ఇటీవల తరుచుగా విద్యార్దులు, రైతులు ఆత్మహత్యలు చేసుకొనుచున్నారు. 1991సం. నుండి ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్దిక సంస్కరణ కారణం విద్యకార్పొరేటీకరణ అయి ర్యాకుల కొరకు వత్తిడి పెంచినందున ఆత్మహత్యలకు బలౌతున్నారు. అలాగే రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక తెచ్చిన అపులు తీర్చలేక దిక్కుతోచని స్తితిలో ఆత్మహత్యలకు బలౌతున్నారు. ఈ హత్యలు ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని సిపియం మనుబోలు మండల కమిటీ డిమాండ్ చేసింది. ప్రెసు మీట్లో కటికాల వెంకటేశ్వర్లు , సుర్తాని నరేంద్ర, తలారి దేవదానం, బి.సి.భాస్కర్, మాసు రామయ్య పాల్గన్నారు.

No comments:

Post a Comment