Monday, August 3, 2015

News

  •  సీఎం చంద్రబాబు నిర్ణయం
హైదరాబాద్‌, జూలై 29(ఆంధ్రజ్యోతి): వర్షాభావ పరిస్ధితులు నెలకొని పనులు లేక అల్లాడుతున్న కూలీలను ఆదుకోవడానికి ఆయా ప్రాంతాల్లో 150 రోజుల ‘ఉపాధి’ కల్పించాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. కొద్ది రోజుల క్రితం ‘ఆంధ్రజ్యోతి’లో ప్రచురించిన వార్తా కథనానికి స్పందనగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకొన్నారు. కర్నూలు జిల్లాలో ఒక ఉల్లి రైతు తనకు ఉన్న ఎకరం పొలంలో పని ఉందని పిలిస్తే ఏకంగా నాలుగు వందల మంది కూలీలు వచ్చి పనిచేశారు. మామూలుగా పదీ పదిహేను మంది చేసే పనికి నాలుగు వందల మంది రావడాన్ని సచిత్రంగా చూపిస్తూ... కరువు కాలంలో కూలీల దీనావస్ధను ‘ఆంధ్రజ్యోతి’ కథనం వివరించింది. ఇది ముఖ్యమంత్రి దృష్టికి వెళ్ళింది. దీంతో ఆయన మంగళవారం ఇక్కడ ‘ఉపాధి పథకం అములు చేస్తున్న అధిారులను పిపిచి దీనిపైమాూట్లాడారు. కూలీలకు ప్రభుత్వపరంగా ఎందుకు పనులు కల్పించలేకపోతున్నామప్రశ్నించారు. ‘ఉపాధి పథకం కింద కేంద్రం వంద రోజులకు మాూత్రమేు నిధులు ఇస్తోందని, ఇంకా పని కల్పించాలంటే రాష్ట్ర ప్రభుత్వం తన నిధులు ఖర్చు పె్టుకోవాల్సి ఉంటుందని వారు వివరించారు. అయిుుతే, ‘కూలీలు బాగా ఇబ్బంది పడుతున్నారని నాకు సమాూచారం ఉంది. కచ్చితంగా వారిని ఆదుకోవాల్సిందే. కేంద్రం ఇవ్వకపోతే రాష్ట్ర నిధులు వెచ్చిద్దాం. ఇక్కడి పరిసితిని వివరిస్తూ అదనపు పని దినాలు కల్పించడానికి నిధులు ఇవ్వాలని కేంద్రానికి ప్రతిపాదనలు పంపండి. నేను మాట్లాడతాను. వారు స్పందించకపోతే మునం ఇద్దాం. పనులు మాత్రం కల్పించాల్సిందే’ అని ఆయన స్పష్టంగా ఆదేశించారు. దీంతో... సంబంధిత అధిారులు ఆఘేుఘాూలపై ప్రతిపాదనలు తయారు చేసిేంద్రానికి పంపుతున్నారు. కేంద్రం స్పందన చూసికొద్ది రోజుల్లో క్షేత్రస్థాయులో ఉపాధి పనుల మొుుదలు పెతాముని అధికార వర్గాలు ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపాయి ఆగస్టు 1 నుంచే ఈ న్ణియ అముల్లోకి వసని భావిస్తున్నారు అదనపు పనిదినాల వల్ల 5 లక్షల కుటుంబాలకు ప్రయెూజనం దక్కనుంది. కేంద్రం స్పందించకపోతే ఈ నిర్ణయుం అములు చేయుడం వల్ల రాష్ట్ర ప్రభుత్వంపైూ. 258 కోట్లు భారం పడుతుందని అంచనా. సీ ర్ణయతో రాయలసీు, ప్రకాశం, ఉత్తరాంధ్ర తదితర జిల్లాల్లో కూలీల వలసలు కొంతమేుర తగ్గే పరిిస్ధతి ఉందని అధిారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 

No comments:

Post a Comment