Sunday, November 13, 2016

మోడీ జూన్‌ 3, 2014న అధికారంలోకి వచ్చారు.విదేశాలలోని తమ బ్యాంకు అకౌంట్లకు ఇండియా వ్యక్తి సంవత్సరానికి 75000 రూపాయాలు మాత్రమే డిపాజిట్‌ మాత్రమే చేసుకోవచ్చు. మోడీ ఈ పరిమితిని మే 26 2015న ఒక వ్యక్తి 2.5 కోట్లు పెంచుకోవచ్చని పరిమితి పెంచారు. ఆ విధంగా పెంచడం వల్ల గత 11 మాసాలలో ఇండియా నుండి 30,000 కోట్ల రూపాయాలు విదేశాలకు తరలించారు.

No comments:

Post a Comment