1. దీని వల్ల లాభం తక్కువ ఖర్చు ఎక్కువ
2. ప్రధాన మంత్రికి సలహాదారులు సరైన విధంగా చెప్పలేదు.
3. కరెన్సీ నోట్లు నల్లధనం కాదు. అన్ని కరెన్సీ నోట్లు తెల్లధనమే.
4. పన్నుకట్టని వ్యక్తికి చేరినప్పుడు నల్లధనంగా మారుతుంది.
5. పన్నుకట్టే వ్యక్తి దగ్గరికి చేరినప్పుడు అది తెల్లధనంగా మారుతుంది.
6. పద్దతి, వ్యక్తులు నేరస్తులు కాగా నోట్టను ధ్వంసం చేస్తున్నారు.
7. పద్దతి, వ్యక్తులు మారకపోతే, కరెన్సీ, బంగారం, ఆస్తులను నల్ల ధనంగా ఉత్పత్తి చెయ్యడానికి ఉపయోగిస్తారు.

8. ప్రభుత్వం ధనవంతుల దగ్గర కరెన్సీ ఉందని భావిస్తుంది. పేదల దగ్గరే కరెన్సీ ఉంది.
9. 90% గల పేదలది లిక్విడిటీ కరెన్సీయే. ఇప్పుడు వారి దగ్గర కరెన్సీ లేదు.
10. వ్యాపార, వాణిజ్యాలు దెబ్బతింటాయి.
11. కరెన్సీని మార్చే ఖర్చు 10,000 నుండి 15,000 వేల కోట్ల వరకు ఉంటుంది.
12. వచ్చే రెండు మాసాలు బ్యాంకులు కరెన్సీ మార్పిడి, డబ్బును సమకూర్చటం, గుంపులను మేనేజ్ చెయ్యటం, ప్రజలు కూడా ఇదే పనిలో ఉంటారు. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ పై చెడు ప్రభావం ఉంటుంది.
13.లిక్విడిటీ కొరత ఏర్పడి కార్యకలాపాలు స్థంబించుతాయి.
14. ద్రవ్వోల్బణం తగ్గుతుంది. ప్రజల దగ్గర డబ్బు లేకపోవడం వల్ల కొనుగోల్లు తగ్గుతాయి, ధరలు తగ్గుతాయి. ప్రజల కనీసం కూరగాయలు సైతం తినలేని పరిస్థితి ఏర్పడుతుంది.
15. ఆర్థిక కార్యకలాపాలు తగ్గితే ప్రభుత్వం పన్నుల వసూలు తగ్గుతుంది. ప్రజలు కొనుగోల్లు చేస్తేనే ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఆదాయం.
16. '' నోట్ల రద్దు '' చర్య ప్రత్యేకమైనది. దానిని క్లిష్ట పరిస్థితుల్లో మాత్రమే ఉపయోగించాలి.

No comments:
Post a Comment