మండలరెవెన్యూకార్యాలయం వద్ద దర్నా 9-9-2015-బయోమెట్రిక్ తో సంబందంలేకుండా రేషన్ సరుకులు ఇవ్వాలి. ఆధార్ లింకు అడు పెట్టి రేషన్ సరుకులు ఆపడం సుప్రిం కోర్టు తీర్పుకు విరుద్దము. కోర్టు దికారనేరంక్రింద ప్రభుత్వము ను ముద్దాయిని చేయాలని సిపియం డిమాండ్ చేస్తూంది.పేదలుకు ఇచ్చే రేషన్ కు ఇన్నిఇబ్బంలు కల్పించడం ఈ ప్రభుత్వము ఎవరిపక్షాన ఉందో అర్దంమవుతుందని సిపియం మండల కార్యాదర్శి కటికాల వెంకటేశ్వర్లు విమర్శించారు. మనుబోలులో 9-9-2015తేదీన మండల రెవెన్యూకార్యాలయం వద్ద ధర్నా జరిగింది. బి.సి.భాస్కర్, ఎస్.నరేంద్ర, టి.దేవదానం, ఎ.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Wednesday, September 9, 2015

Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment