Tuesday, September 6, 2016

ఉత్తరాంధ్రకు అన్నింటా అన్యాయమేనా?
విశాఖ రైల్వేజోన్ ఆశగా చూపి విశాఖ ప్రజల ఓట్లు దండుకున్నారు...
మేము అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఫ్యాకేజీ, విశాఖ రైల్వేజోన్ అన్న వెంకయ్యనాయుడు, చంద్రబాబులు... ఇప్పుడు ఎందుకు యివ్వరు..
ఎంతకాలం ఈ అన్యాయం... .. 
విశాఖ రైల్వే జోన్ సాధనకు కదులుదాం రండి...
ఆరేళ్ల నుండి ప్రభుత్వ బావులకు చెందిన గ్యాస్‌ నిక్షేపాలను హైజాక్‌ అవుతుంటే కనిపెట్టలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటున్నాయా..? ఒకవేళ తెలిసే గ్యాస్‌ చోరీ ఉదంతాన్ని దాచిపెట్టారా..?ఈ కోణంలోనూ సమగ్ర దర్యాప్తు జరగాలి. కోటి కాదు.. రెండు కోట్లు కాదు ఏకంగా రూ.10వేల కోట్ల పైబడి విలువ చేసే 900 కోట్ల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ను విక్రయించుకుని సొమ్ము చేసుకుంటుంటే ఏమి చేస్తున్నారు. ఇంత పెద్దఎత్తున ప్రజాసంపద లూఠీ అవుతుంటే అడ్డుకోవాల్సిన బాధ్యత అప్పటి ప్రభుత్వంపై లేదా..? రిలయన్స్‌తో పాటు ఇందుకు బాధ్యులైన వారందరిపైనా చర్యలు తీసుకోవాలి.
" అంతా స్మార్ట్ మయం"
- రాష్ట్రం లో ఉన్న ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తున్నారు, కళాశాలల్లో బోధనా సిబ్బంది నియామకాలు లేవు, ఉపాధ్యాయులు లేకుండా కళాశాలల్లో విద్యార్ధులకి ఇన్నోవేటివ్ , క్రియేటివ్ , గా ఉన్న వారికీ స్మార్ట్ ఫోన్లు ప్రోత్సాహకం గా ఇవ్వమని కాబినెట్ ను బాబు గారు సూచించటం " మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె " చందం గా ఉన్నది.
- ముందు ప్రభుత్వ పాఠశాలల మూసివేతను విరమించుకోండి...
కళాశాలల్లో అధ్యాపకులను నియమించండి మీరే అత్యంత స్మార్ట్ సి. ఏం . కదా
మీ స్మార్ట్ తెలివితేటలకు, ఆచరణకు మధ్య పెద్ద అగాధం ను సరి చేయండి.
సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జిల్లాలో వికలాంగుల పోరుబాట...అంత్యోదయ కార్డ్స్,డబులు బెడ్ రూమ్స్ కోసము ఊరు,వాడాలో కదులుతున్న వికలాంగులు....ప్రబుత్వముపై పోరాటానికి సిద్ధం అంటున్న వికలాంగులు..


ధర్నాను జయప్రదం చేయండి.
॥ఇదండీ.....దేశ భక్తుల కథ ॥
* రిలయన్స్ డేటా రేట్లు తగ్గించింది !
* ప్రభుత్వం ప్రెట్రోల్,డీజిల్‌ ధరలు పెంచింది !
* డేటా చార్జీలు తగ్గించటం వలన రిలయన్స్ కోల్పోయింది 10 వేల కోట్లరూపాయలు !
* పెట్రోల్, డీజిల్‌ ధరలు పెంచడం వలన రిలయన్స్ లాభపడింది 50 వేల కోట్లరూపాయలు !
ఇది రిలయన్స్ దోపిడీ .