కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నోట్ల రద్దు నిర్ణయం తరువాత మొబైల్ బ్యాంకింగ్ అంటూ మరో కొత్త పాట పాడుతున్నాయి. భారతదేశంలో 68 శాతం మంది ప్రజలు గ్రామాల్లో నివసిస్తున్నారు. అందులో 60 శాతం మందికి కనీసం సంతకం చేయడం కూడా రాదు. సెల్‌ఫోన్ వాడడం కూడా రాని వారు మొబైల్ బ్యాంకింగ్‌ను ఎలా ఉపయోగించుకోగలరు. మొబైల్ బ్యాంకింగ్ వల్ల బ్యాంకు సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదమూ ఉంది. స్వైపింగ్ మిషన్లతో కొనుగోళ్ల బిల్లులు చెల్లించడంలో సామాన్యులు ఆదమరిస్తే వ్యాపారులు ఎక్కువ సొమ్మును తమ ఖాతాల్లోకి మార్చుకుని, మోసాలకు పాల్పడే అవకాశాలూ లేకపోలేదు. |
|
No comments:
Post a Comment