Pages

Sunday, September 11, 2016

కాశ్మీర్‌ ప్రజలల్లో విశ్వాసం కలిగించడానికి వాజపాయ్ ఉపయోగించిన నినాదాలను వల్లెవేస్తే కాదు. దానిని గూర్చి శ్రమించాల్సి ఉంటుంది. శాశ్వత ప్రాతిపదికపై కాశ్మీర్‌లోని వివిధ వర్గాలతో చర్చించడానికి ఎంపిలతో కూడిన ఒక కమిటి వేయాలి. చర్చలు పరిష్కారం దొరికేవరకు కొనసాగుతునే ఉండాలి.

No comments:

Post a Comment