Pages

Wednesday, August 31, 2016

దివీస్ ప్రభావిత గ్రామాలలో మధు పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు..మధుతో పాటు జిల్లా కార్యదర్శి శేషబాజ్జిలతో పాటు దివీస్ గ్రామాల రైతులను తొండంగి మండలం కొత్తపాకలు గ్రామాలలో అక్రమంగా అరెస్ట్ చేశారు.. అరెస్టు చేసిన నాయకుల్ని అన్నవరం పోలీస్ స్టేషన్ కి తరలించారు..

No comments:

Post a Comment